• Home/
  • /
  • విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి

విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి

 

విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి💥

 
కరెంటు పోయి వచ్చిన వెంటనే దయచేసి ఏసీలు on చేయవద్దు
 
LOW voltage వాళ్ళ కాలిపోయే ప్రమాదం ఉంది
 
పవర్ కట్ అయినా సమయంలో AC OFF లో పెట్టుకోండి
 
కరెంటు పోయివచ్చిన 30నిముషాలు తరువాత AC on చేసుకోండి
 
కావున దయచేసి వినియోగదారులు అందరూ గమనించగలరు