ఫ్లాష్... ఆగస్టు 7వ తేదీ నాటి UDISE Plus ROLL ప్రకారం Work Adjustment.
11వ తేదీ నాటికి ప్రక్రియ పూర్తి.
GO 117,128 ప్రకారమే work adjustments.
సర్దుబాటు అనంతరం ఇంకా SGTs మిగులు ఉంటే,రోల్ అవరోహణ క్రమంలో (20,19,18...) Single Teacher Schools కి ఇస్తారు.
ఏప్రిల్ 2025 లోపు రిటైరు అయ్యేవారికి,100%Blindలకు మినహాయింపు.
MEO DyEO DEO Levels లో 3 స్థాయిలలో work adjustments..
Work Adjustment గైడ్లైన్స్ full details in following link