*తప్పు నంబర్ కి రీఛార్జ్ చేశారా* ?🤦🏻♂️
🔹పొరపాటున తప్పు నంబర్ కు రీఛార్జ్ చేస్తే డబ్బులు వెనక్కి పొందవచ్చు. ✅
- *జియో సిమ్ అయితే...*
యూజర్ గంటలోగా ‘మై జియో' యాప్ లో రీఛార్జ్ హిస్టరీ ఓపెన్ చేసి, ప్లాన్ క్యాన్సిల్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
- *ఎయిర్ టెల్ సిమ్ అయితే...*
‘ఎయిర్టెల్ థాంక్స్' యాప్ లో హెల్ప్ సెక్షన్ కి వెళ్లి ' *రాంగ్ రీఛార్జ్ రివర్సల్ ఆప్షన్* ద్వారా క్యాన్సిల్ చేయొచ్చు.
- *వొడా ఐడియా (Vi) సిమ్ అయితే...*
51619 నంబర్ కు కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేస్తే మీ డబ్బులు వెనక్కి వస్తాయి.