• Home/
  • /
  • ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్టు నందు టెట్ ఉత్తీర్ణత సంబంధిత సమాచారం పొందుపర్చాలి అని విద్యాశాఖ ఆదేశాలు

ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్టు నందు టెట్ ఉత్తీర్ణత సంబంధిత సమాచారం పొందుపర్చాలి అని విద్యాశాఖ ఆదేశాలు

 *ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్టు నందు టెట్ ఉత్తీర్ణత సంబంధిత సమాచారం పొందుపర్చాలి అని విద్యాశాఖ ఆదేశాలు*

 
*❍మెమో సారాంశం*❍
===================
➲రాష్ట్రంలోని School Assistants (SA) మరియు Secondary Grade Teachers (SGT) సేవలో ఉన్న ఉపాధ్యాయుల seniority lists లో APTET అర్హత వివరాలు నమోదు చేయాలి అని ఆదేశించారు.
 
 ➲ Right to Education Act మరియు National Council for Teacher Education నిబంధనల ప్రకారం
 
➲  TET (Teacher Eligibility Test) ఉత్తీర్ణత Class I నుండి VIII వరకు బోధించే ఉపాధ్యాయులకు కనీస అర్హతగా పేర్కొన్నారు.
 
 ➲ National Council for Teacher Education ఇచ్చిన 11-09-2023 వివరణ ప్రకారం
 
➲ ఉపాధ్యాయులను ఒక స్థాయి నుండి మరో స్థాయికి పదోన్నతి (promotion) ఇవ్వడంలో కూడా ఈ కనీస అర్హతలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
 
 ➲ ప్రభుత్వం ఇప్పటికే G.O.Ms.No.36, School Education Dept., 23-10-2025 ద్వారా in-service teachers కు APTET మార్గదర్శకాలు జారీ చేసింది.
➲ అందువల్ల అన్ని జిల్లా విద్యాశాఖాధికారులు (DEOs) seniority list లో ఈ వివరాలను చేర్చాలి:
 
 ➲ APTET Marks
APTET / CTET Qualified or Not
 
➲ APTET Paper (Paper-1 / Paper-2A / Paper-2B) లేదా CTET
 
➲ Paper-2 లో Subject (Mathematics, Science, Social Studies, Languages)
Medium