• Home/
  • /
  • TET /CTET వివరాలు సీనియారిటీ జాబితాలో చేర్చడం పై ఆదేశాలు

TET /CTET వివరాలు సీనియారిటీ జాబితాలో చేర్చడం పై ఆదేశాలు

 ​ *📢TET /CTET వివరాలు సీనియారిటీ జాబితాలో చేర్చడం పై ఆదేశాలు* 

 
సీనియారిటీ జాబితాలో మార్పులు
 రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులు (DEOs) అందరూ తమ వద్ద ఉన్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో ఈ క్రింది వివరాలను  చేర్చాలని ఆదేశించడమైనది:
 
​APTET మార్కులు.
​APTET/CTET అర్హత సాధించారా లేదా అనే వివరాలు.
​ఏ పేపర్ క్వాలిఫై అయ్యారు (Paper 1A/1B/2A/2B).
​పేపర్-II సబ్జెక్టు మరియు బోధనా మాధ్యమం.
 
​ఈ ప్రక్రియను అత్యంత అత్యవసరంగా (Most Urgent) పూర్తి చేయాలని అదనపు డైరెక్టర్ (సర్వీసెస్) ఎ. సుబ్బారెడ్డి గారు ఆదేశించారు.