• Home/
  • /
  • ఫస్ట్ జనరేషన్ సర్టిఫికెట్ పొందడం ఎలా

ఫస్ట్ జనరేషన్ సర్టిఫికెట్ పొందడం ఎలా

 *🍄ఫస్ట్ జనరేషన్ సర్టిఫికెట్ పొందడం ఎలా⁉️*

 
 
*🆖G.O.Ms.No.342 తేది:30.08.1977 ద్వారా ప్రభుత్వం సర్వీసులో ఉన్న SC/ST ఉపాధ్యాయులకు ఉన్నత చదువులకై ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కల్పించింది.*
 
 
*🆖గరిష్టంగా 2 సం.కాలం లేదా కోర్సు పూర్తయ్యే కాలం ఈ రెండిటిలో  ఏది తక్కువైతే దానిని పరిగణలోకి తీసుకుని ఆన్ డ్యూటీ మంజూరుచేస్తారు.*
 
 
*🆖ఆ కుటుంబంలో మెదటితరం ఉద్యోగి అయి ఉండాలి.తహశీల్దారు జారీ చేసిన ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.*
*(G.O.Ms.No.25 తేది:03.05.2018)*
 
 
*🆖తాత లేక తండ్రి ఉద్యోగస్తులయితే ఉద్యోగికి అర్హత ఉండదు. కాని ప్రస్తుత తరంలో ఎంతమంది అన్నదమ్ములు ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ వారందరికి ఫస్ట్ జనరేషన్ సర్టిఫికెట్ పొందే అర్హత ఉంటుంది.*
*(ఆర్.సి.నం.860/సర్వీసు 4-3/2018 తేది:12-01-2018)*