• Home/
  • /
  • రిటైర్డ్ ఉద్యోగులు& పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం

రిటైర్డ్ ఉద్యోగులు& పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం

 *రిటైర్డ్ ఉద్యోగులు& పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం*

 
 *రిటైర్డ్ ఉద్యోగి మరియు పెన్షనర్లు పాత బకాయిలు భవిష్యత్తులో (PRC, DA ఇత్యాదివి). (అనగా మరణించిన తరువాత) భవిష్యత్తులో మంజూరైతే, వారు అప్పటికి జీవించి ఉన్నా లేకపోయినా   బకాయిలకు వారి వారసులు అర్హులు . వారి తదనంతరం  వారసులు ఈ బకాయిలు అందుకోవాలంటే.  ఇప్పుడే వారి వారసులను పెన్షన్ అకౌంట్ లో చేర్చాలి. దీనికి NOMINATION FOR LIFE TIME ARREARS (FORM – A) ని మీ STO ఆఫీసులో సబ్మిట్ చెయ్యాలి. ఈ విషయంలో అశ్రద్ధ చేయరాదు. మీ  STO ఆఫీస్ సంప్రదించి ఈ పని పూర్తిచేయవచ్చు.*