.jpeg)
అడ్హాక్ ప్రాతిపదికన పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల Step-up క్లెయిమ్స్‌పై స్పష్టత కోసం DTA చర్యలు.
* AAS, తదుపరి పదోన్నతులు, రెగ్యులరైజేషన్ తదితర ప్రయోజనాలపై స్పష్టత కోరుతూ పాఠశాల విద్యాశాఖకు DTA లేఖ.
* Step-up క్లెయిమ్స్‌ను ట్రెజరీల్లో అనుమతించేందుకు తగిన సూచనలు ఇవ్వాలని కోరిన DTA.
* DTA Lr.No. FIN02-18069/1/2026-H SEC-DTA
Dt: 08-09-2026