• Home/
  • /
  • రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం, 2025 లోని నియమం 18(1) ప్రకారం, ట్రాన్స్‌ఫర్ కౌన్సిలింగ్‌కు ముందు టీచింగ్ స్టాఫ్ పునర్విభజన పూర్తి చేయాలి.

రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం, 2025 లోని నియమం 18(1) ప్రకారం, ట్రాన్స్‌ఫర్ కౌన్సిలింగ్‌కు ముందు టీచింగ్ స్టాఫ్ పునర్విభజన పూర్తి చేయాలి.

 💥రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం, 2025 లోని నియమం 18(1) ప్రకారం, ట్రాన్స్‌ఫర్ కౌన్సిలింగ్‌కు ముందు టీచింగ్ స్టాఫ్ పునర్విభజన పూర్తి చేయాలి.

👉 ఉపాధ్యాయుల పునర్విభజన (Reapportionment) ప్రక్రియ ప్రారంభం:
1️⃣ బదిలీ కౌన్సిలింగ్ నిర్వహణకు ముందు Assistant Statistical Officer (ASO) & Assistant Planning Officer (APO)లను నియమించాలి.
2️⃣ 23-03-2026 ఉదయం 10:00 గంటలకు తప్పనిసరిగా ప్రతి పాఠశాల వారి వారీగా విద్యార్థుల నమోదు (Enrollment) వివరాలు నమోదు చేయాలి.
3️⃣ టీచర్ సంఖ్య (Cadre Strength) సంబంధిత రికార్డులు, ఆధారాలతో ఆఫీస్‌కు హాజరుకావాలి.
📅 తేదీ: 20-03-2026
 
4️⃣01.03.2026 నాటి రోల్ ఆధారంగా ఈ సంవత్సరం రేషనల్లైజేషన్ జరుగును. కేడర్ స్ట్రెంత్ కన్ఫర్మేషన్ ప్రక్రియ మొదలవుతుంది.