• Home/
  • /
  • ఉపాధ్యాయులకు అపార్ కార్డు

ఉపాధ్యాయులకు అపార్ కార్డు

 ఉపాధ్యాయులకు అపార్ కార్డు 

 
ఉపాధ్యాయులు డిజి లాకర్ లో సైన్ అప్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
 
ఉపాధ్యాయుని పేరు,డేట్ అఫ్ బర్త్,మొబైల్ నెంబర్,ఈమెయిల్ ఐడి ఇచ్చి సిక్స్ డిజిట్ పిన్ నెంబర్ క్రియేట్ చేసుకోవాలి.తర్వాత మీ ఆధార్ కార్డు నమోదు చేయాలి.ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ OTP వస్తుంది.
 
ఎంటర్ చేసి యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి.ఆ తర్వాత సైన్ ఇన్ లోకి వెళ్లి యూజర్ ఐడి పిన్ నెంబర్ ఎంటర్ చేసి signin చేయాలి. మీకు డిజిలాకర్లో మీ యొక్క అపార్ కార్డు కనిపిస్తుంది డౌన్లోడ్ చేసుకోండి.
 
అపార్ కార్డు కనిపించకపోతే సెర్చ్ డాక్యుమెంటులోకి వెళ్లాలి. అపార్ అని  సెర్చ్ చేసి get document పై click చేయాలి.
 
 
CLICK THE BELOW LINK  HOW TO GENERATE APAAR CARD VIDEO LINK
 
 
CLICK BELOW LINK TO GENERATE APAAR CARD