*🥀స్థానిక కేడర్ కేటాయింపులపై CSE సమావేశం కీలక నిర్ణయం!🥀*
స్థానిక కేడర్ కేటాయింపులకు సంబంధించి జరిగిన సమావేశంలో పాఠశాల విద్యాశాఖ క్రింది పోస్టులన్నింటినీ Zonal Cadre పోస్టులుగా ప్రతిపాదించింది.
🚩 Govt. HM
🚩 ZP Grade II HM
🚩 Mpl. Grade II HM
🚩 Mpl. Corporation Grade II HM
🚩 MEO–I
🚩 MEO–II
*ఈ ప్రతిపాదనపై తదుపరి ప్రభుత్వ నిర్ణయం వెలువడాల్సి ఉంది.*