*❇️జీతాల బిల్లులకు సంబంధించి DTA సూచనలు*
*PRAN లేని ఉద్యోగులను జీతం బిల్లులో ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చకూడదు.*
*PRAN (Permanent Retirement Account Number) లేని ఉద్యోగులను Salary Billలో చేర్చవద్దని DTA (Directorate of Treasuries and Accounts) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.*
*అన్ని ATOలు / STOలు ఈ సూచనలను తప్పనిసరిగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి.*
✔️