ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు
టీచర్ల బదిల చట్టము 2025 కేబినెట్ ఆమోదము పొంది అసెంబ్లీ సమావేశములలో ఆమోదము పొంది
గౌ || గవర్నరు గారి సంతకము తర్వాత బిల్లు చట్టమగును.
🔯 కేబినెట్ ఆమోదము పొందిన తర్వాత ఎలాంటి మార్పులకు అవకాశముండదు. Draft లో ఉన్న అన్ని అంశములు (Except సంఘాలు Final చేసిన Service points@0.5 Per year ,Widows కు Preferential category,Performance points ఎత్తివేత,( పదవీ విరమణ కు 3 యేళ్ళ లోపు వారికి నిర్బంధ బదిలీ నుండి మినహాయింపు?) యథాతథంగాAct లో ఉండును .
🔯 G.O 117 ఉపసంహరణ తర్వాత జరిగే 4 రకాల బడుల ఏర్పాటు (Restructuring) అసెంబ్లీ సమావేశాల తర్వాత తుది రూపమునకు వచ్చును..
🔯 బదిలీలు, Restructuring పై విధాన నిర్ణయాలు జరిగిన తర్వాత మార్గదర్శకాలు, షెడ్యూల్ వెలువడును..
🔯 Apr 3 నుండి SSC స్పాట్
🔯 ఈనెల 20 తర్వాత TIS డేటాతో మెరిట్ కమ్ రోస్టర్ సీనియారిటీ జాబితాలు , పదోన్నతుల జాబితాలు