ఈ నెల జీతాల బిల్లు లో ఒక రోజు మూల వేతనం ను deduct చేసి సిఎం రిలీఫ్ కు జమ చేయాలని ఉత్తర్వులు జారీ
2. ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి రెండు రోజులు
3. సర్పంచులు ఎంపిటిసి, జెడ్పిటిసి ల ఒక నెల హానరోరియం
Deduct చేయాలి
click the below link to download G.O.M.S.NO.91 Contribution to CMs Relief Fund