• Home/
  • /
  • రాబోయే కొద్ది రోజులలో సింగిల్ క్లిక్ తో విద్యార్థుల హాజరు.

రాబోయే కొద్ది రోజులలో సింగిల్ క్లిక్ తో విద్యార్థుల హాజరు.

 🍁

*రాబోయే కొద్ది రోజులలో సింగిల్ క్లిక్ తో విద్యార్థుల హాజరు.*
 
🌻ఇది ఎలా అంటే ముందుగా తరగతి లోని ప్రతి విద్యార్థి కి ఫోటో తీసి వారి వివరాలు ఆన్లైన్ నమోదు చేస్తారు..
అనగా ప్రతి విద్యార్థి వివరం ఫోటో తో అనుసంధానం అవుతుంది....
 
ఇది ఒక్క సారి అయ్యాక...
 
🌺తరగతి మొత్తం విద్యార్థులను ఎంత మంది ఉంటే అందరిని తరగతి ఉపాధ్యాయుడు లేదా ఎవరైనా ఉపాధ్యాయుడు గ్రూప్ ఫోటో తీసి అప్లోడ్ చేస్తే.... అనగా 1నిముషం లో ఫోటో తీసి అప్లోడ్ చేయగలం....
 
🌻ఆ ఫోటో నుంచి వారి పేస్ రికగ్నైజ్ ద్వారా   అందరి హాజరు ఆటోమేటిక్ గా మనం ప్రతి విద్యార్థి హాజరు నమోదు చేయకుండానే ఈ టెక్నాలజీ తో నమోదు చేయబడతాయి...
 
ఈ విధానం లో ప్రతి రోజు అతి తక్కువ సమయం లో  ఒక్క ఫోటో అప్లోడ్ తో హాజరు నమోదు జరుగుతుంది.