• Home/
  • /
  • పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు తెలియజేయునది ఏమనగా, 16.03.2026 నుండి ప్రారంభమగు ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షలు, మార్చి 2026కు సంబంధించిన హాల్ టికెట్లు ఈ వారం అధికారికంగా విడుదల చేయబడును.

పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు తెలియజేయునది ఏమనగా, 16.03.2026 నుండి ప్రారంభమగు ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షలు, మార్చి 2026కు సంబంధించిన హాల్ టికెట్లు ఈ వారం అధికారికంగా విడుదల చేయబడును.

హాల్ టికెట్లు కేవలం క్రింది అధికారిక వనరుల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి:
 
2. వాట్సాప్ గవర్నెన్స్ “మన మిత్ర” సేవ (9552300009)
 
3. LEAP అప్లికేషన్
 
విద్యార్థులు ఇతర అనధికారిక వెబ్‌సైట్లను నమ్మరాదు. హాల్ టికెట్లు పై పేర్కొన్న అధికారిక వేదికల ద్వారానే డౌన్‌లోడ్ చేసుకోవలెను లేదా తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించవలెను.
 
ప్రధానోపాధ్యాయులు ఈ సమాచారాన్ని విద్యార్థులకు తప్పనిసరిగా తెలియజేసి, హాల్ టికెట్లు అధికారిక వనరుల ద్వారానే డౌన్‌లోడ్ అయ్యేలా తగిన చర్యలు తీసుకోవలెను.
 
డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి
ప్రభుత్వ పరీక్షల సంచాలకులు
 
👆