కొత్తగా పెన్షన్ కొరకు దరఖాస్తు చేయుటకు కావాల్సిన డాకుమెంట్స్ :
ఇన్కమ్ సర్టిఫికెట్ మరియు క్యాస్ట్ సర్టిఫికెట్ లు లేటెస్ట్ గా ఈ క్రొత్త సంవత్సరం లో (2026) తీసుకుని రావాలి.
గతంలో ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు ఆదాయం సర్టిఫికెట్ లు తీసుకుని ఉంటే sachivalayam కి వెళ్లి రెన్యువల్ చేయించుకోని ఆ సర్టిఫికెట్ లు ను తీసుకుని రావాలి.
1) ఆధార్ xerox కాపీ
2) ఆధార్ హిస్టరీ
3)రేషన్ కార్డు
4)ఇన్కమ్ సర్టిఫికెట్
5)క్యాస్ట్ సర్టిఫికెట్
నోట్ :ఆధార్ నెంబర్ కి మొబైల్ లింక్ అయ్యి ఉండాలి
వితంతు పెన్షన్ దరఖాస్తు చేయుటకు*l
==================
1) ఆధార్ xerox కాపీ
2) ఆధార్ హిస్టరీ
3)రేషన్ కార్డు
4)ఇన్కమ్ సర్టిఫికెట్
5)క్యాస్ట్ సర్టిఫికెట్
6)భర్త డెత్ సర్టిఫికెట్
ఒంటరి మహిళా పెన్షన్ కి దరఖాస్తు చేయుటకు
=================
1) ఆధార్ xerox కాపీ
2) ఆధార్ హిస్టరీ
3)రేషన్ కార్డు
4)ఇన్కమ్ సర్టిఫికెట్
5)క్యాస్ట్ సర్టిఫికెట్
6)గవర్నమెంట్ అనగా కోర్ట్ ద్వారా నిర్దారించబడిన విడాకుల సర్టిఫికెట్
వృధాప్య పెన్షన్ కొరకు
==============
1) ఆధార్ xerox కాపీ
2) ఆధార్ హిస్టరీ
3)రేషన్ కార్డు
4)ఇన్కమ్ సర్టిఫికెట్
5)క్యాస్ట్ సర్టిఫికెట్
6)వయస్సు 60 సంవత్సరాలు పైన ఉండాలి.
వికలాంగుల పెన్షన్ =============
1) ఆధార్ xerox కాపీ
2) ఆధార్ హిస్టరీ
3)రేషన్ కార్డు
4)ఇన్కమ్ సర్టిఫికెట్
5)క్యాస్ట్ సర్టిఫికెట్
6)గవర్నమెంట్ డాక్టర్స్ చే నిర్దారించిన సదరం సర్టిఫికెట్ (వికలాంగులు అని నిర్ధారించే సర్టిఫికెట్ )
సచివాలయం కి వెళ్ళి జిరాక్స్ లు సమర్పించి క్రొత్త ఫించన్ లకు ఆన్లైన్ చేయింకోగలరు