
జన గణన అధికారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడని వివరాలు..
ఆధార్ నంబర్
PAN నంబర్
బ్యాంక్ ఖాతా వివరాలు
డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు
PIN, CVV
OTPలు
పాస్‌వర్డ్‌లు
ఈ వివరాలు అడిగితే అది ఖచ్చితంగా మోసం అని గుర్తించాలి. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు..
ఎన్యూమరేటర్ వద్ద ఉన్న census sheet లో ఉన్న ప్రశ్నలకు మాత్రమే సమాచారం ఇవ్వాలి. ప్రశ్నలను మీరు స్వయంగా చూసుకొన వచ్చు.