• Home/
  • /
  • ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 12 నుండి 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం మొత్తం 229 పనిదినాలు, 87 సెలవు దినాలతో ఏపీ విద్యాశాఖ క్యాలెండర్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 12 నుండి 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం మొత్తం 229 పనిదినాలు, 87 సెలవు దినాలతో ఏపీ విద్యాశాఖ క్యాలెండర్ విడుదల

 ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 12 నుండి 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం

 
మొత్తం 229 పనిదినాలు, 87 సెలవు దినాలతో ఏపీ విద్యాశాఖ క్యాలెండర్ విడుదల
 
ఏపీలో దసరా సెలవులు అక్టోబర్ 12 నుండి 21 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుండి 17 వరకు ఖరారు
 
ఏపీలో మార్చి 15 నుండి 31 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు
 
ఏపీలో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’గా అమలు
 
ప్రతి నెల 3వ శనివారం కాంప్లెక్స్ మీటింగ్