• Home/
  • /
  • ట్రిపుల్ ఐటీ (IIIT) / RGUKT అడ్మిషన్స్ 2026–27 నోటిఫికేషన్

ట్రిపుల్ ఐటీ (IIIT) / RGUKT అడ్మిషన్స్ 2026–27 నోటిఫికేషన్

 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ B.Tech ప్రోగ్రామ్

 
📍 క్యాంపసులు:
* నూజివీడు (Nuzvid)
* ఇడుపులపాయ (Idupulapaya)
* ఒంగోలు (Ongole)
* శ్రీకాకుళం (Srikakulam)
 
🗓️ దరఖాస్తుల ప్రారంభ తేదీ:
👉 01-05-2026 (ఉదయం 10:00 నుంచి)
 
⏳ చివరి తేదీ:
👉 30-05-2026 (సాయంత్రం 05:00 వరకు)
 
🌐 ఆన్‌లైన్‌లో అప్లై చేయండి:
 
 
💻 దరఖాస్తు చేసే మార్గాలు:
* AP Online సెంటర్లు
* MeeSeva
* అధికారిక వెబ్‌సైట్
 
📌 అర్హత ఉన్న విద్యార్థులు 2026–27 విద్యా సంవత్సరానికి ట్రిపుల్ ఐటీ (IIIT) లో అడ్మిషన్ కోసం అప్లై చేయవచ్చు.