🕘
*ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ లో*
6వ తరగతికి అప్లై చేయడానికి ఈరోజే చివరితేది.
ఇందులో ఇంగ్లిష్ మీడియం ఉంటుంది.
ఫ్రీ గా బుక్స్ , యూనిఫామ్ ఇస్తారు.
. ఈరోజే చివరితేది (31/03/2026)
కాస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు
6వ తరగతి
ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవడానికి అప్లై చేసుకోవచ్చు.
🗒️ ఏప్రిల్ 1 చివరి తేదీ
⌨️ టైం చాలా తక్కువగా ఉంది.. షేర్ చేయండి.
ఒకవేళ గడువు పెంచితే వెబ్సైట్ లో తేదీ చెక్ చేసుకోండి.
🍁