• Home/
  • /
  • ట్రైనింగ్ సెంటర్ల మార్పు 👉4-6-2026 నుండి ప్రారంభమయ్యే ఒకటి రెండు తరగతులు బోధించే ఉపాధ్యాయుల శిక్షణ సెంటర్లు ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు అభ్యర్థన మేరకు కొన్ని మార్పులు చేయనున్నారు

ట్రైనింగ్ సెంటర్ల మార్పు 👉4-6-2026 నుండి ప్రారంభమయ్యే ఒకటి రెండు తరగతులు బోధించే ఉపాధ్యాయుల శిక్షణ సెంటర్లు ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు అభ్యర్థన మేరకు కొన్ని మార్పులు చేయనున్నారు

 🍇

 
 
*ట్రైనింగ్ సెంటర్ల మార్పు*
 
👉4-6-2026 నుండి ప్రారంభమయ్యే ఒకటి రెండు తరగతులు బోధించే ఉపాధ్యాయుల శిక్షణ సెంటర్లు ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు అభ్యర్థన మేరకు కొన్ని మార్పులు చేయనున్నారు 
👉 పట్టణాలలో ఏ పాఠశాలలో ట్రైనింగ్ సెంటర్ ఉంటుందో నిర్వహణ బాధ్యులు ఎవరు అనే పూర్తి వివరాలతో ఈరోజు తిరిగి ఉత్తర్వులు ఇవ్వబడును
👉 జిల్లా లోపల వారికి అనువైన సెంటర్లో పాల్గొనే అవకాశం కూడా ఇవ్వమన్నారు 
👉అయితే మార్పు కోరే వారు ముందు రోజే ఆ సెంటర్  కోర్స్ డైరెక్టర్ యొక్క అనుమతి తీసుకోవాలి 
👉తధానుగుణంగా ఏర్పాటు 
చేసుకుంటారు 
👉 వేరే జిల్లాల వారికి అవకాశం ఉండదు
👉 ఈరోజు సాయంత్రానికి పూర్తి సమాచారంతో ఉత్తర్వులు వెలవడవచ్చును.
 
 
 
🌹