• Home/
  • /
  • STUDENT PARENT AADHAR UPDATION ప్రక్రియను CSE Website లో క్రింది విధంగా పూర్తి చేయవలెను:

STUDENT PARENT AADHAR UPDATION ప్రక్రియను CSE Website లో క్రింది విధంగా పూర్తి చేయవలెను:

 📢  విద్యాశాఖ MEOs, Head Masters మరియు సంబంధిత సిబ్బందికి ముఖ్య సూచనలు

 
STUDENT PARENT AADHAR UPDATION ప్రక్రియను CSE Website లో క్రింది విధంగా పూర్తి చేయవలెను:
 
🔹 MEO Office User ID & Password తో CSE Website లో Login అవ్వాలి.
 
🔹 Services Menu లోకి వెళ్లాలి.
 
🔹 R10 – Thalli Ki Vandanam Tile పై Click చేయాలి.
 
🔹 Single → R10.1 Thalli Ki Vandanam పై Click చేయాలి.
 
🔹 Student Parent Aadhar Updation Option తెరుచుకుంటుంది.
 
🔹 School Selection Drop Box లో School ను ఎంపిక చేసి Get Details పై Click చేయాలి.
 
🔹 ఆ School కు సంబంధించిన Parent Aadhaar Update చేయవలసిన Students వివరాలు కనిపిస్తాయి.
 
🔹 Select Column లో Default గా "NO" ఉంటుంది. దానిపై Click చేసి "YES" గా మార్చాలి.
 
🔹 Parent Status Drop Down లో క్రింది Options లో తగినదాన్ని ఎంపిక చేయాలి:
 
1️⃣ Both Available
2️⃣ Both Not Available
3️⃣ Father Available
4️⃣ Mother Available
 
🔹 ఎంపిక చేసిన Option ఆధారంగా Aadhaar Number Columns Enable అవుతాయి.
 
🔹 సంబంధిత Parent Aadhaar Numbers నమోదు చేయాలి.
 
🔹 School లో ఉన్న అన్ని Pending Students వివరాలు పూర్తి చేసిన తర్వాత Submit చేయాలి.
 
🔹 తదుపరి School ను Select చేసి ఇదే విధానంలో వివరాలు నమోదు చేయాలి.
 
✅ మండలంలోని అన్ని Schools లో Pending గా ఉన్న Students Parent Aadhaar వివరాలను పూర్తి చేయవలెను.
 
....