• Home/
  • /
  • రాష్ట్రంలోని అన్ని RJDSEలు మరియు DEOలకు తెలియజేయునది ఏమనగా:

రాష్ట్రంలోని అన్ని RJDSEలు మరియు DEOలకు తెలియజేయునది ఏమనగా:

 💥శుభోదయం. రాష్ట్రంలోని అన్ని RJDSEలు మరియు DEOలకు తెలియజేయునది ఏమనగా:

 
1. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేయబడింది.
 
 
2. ప్రాథమిక పాఠశాలలు మరియు ఉన్నత పాఠశాలల అకాడమిక్ క్యాలెండర్‌ను ఇక్కడ జతపరచడం జరిగింది.
 
 
3. కాబట్టి, అన్ని RJDSEలు మరియు DEOలు ఈ అకాడమిక్ క్యాలెండర్‌ను క్షేత్ర స్థాయి సిబ్బందికి అందజేసి, అందులో పేర్కొన్న అన్ని కార్యకలాపాలు, కార్యక్రమాలు, సెలవులు మొదలైనవి ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవలసిందిగా కోరడమైనది.
 
 
 
శుభాకాంక్షలతో,
డైరెక్టర్, SCERT, ఆంధ్రప్రదేశ్.