💐ఆంధ్రప్రదేశ్ SLPRB నుంచి భారీగా పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
📌 మొత్తం పోస్టులు: 2,150
👮 SI Civil / AR / SPF
🚔 Police Constable Civil / AR
🔥 Firemen
🏛️ Warders
📡 SI & PC Communications
🚘 Drivers / Mechanics
🔬 Scientific Assistant Posts
🎓 Qualifications: SSC / Intermediate / ITI / Diploma / Degree / M.Sc — పోస్టును బట్టి అర్హతలు వర్తిస్తాయి.