పాఠశాలల్లో తనిఖీలను విస్తృతం చేయనున్న పాఠశాల విద్యాశాఖ
పాఠశాలల్లో తనిఖీలను విస్తృతం చేయనున్న పాఠశాల విద్యాశాఖ
దీంట్లో సిఆర్పిలు ప్రముఖ భూమిక పోషించుటకు రంగం సిద్ధం
పాఠశాల ఉపాధ్యాయుల హాజరతీరు పై ప్రత్యేకంగా నిఘా
విద్యార్థుల హాజరు వివరాలు సేకరణ
మధ్యాహ్నం భోజనం పథకం ఉపయోగించుకుంటున్న విద్యార్థుల సంఖ్య
తరగతి వారి విద్యార్థుల హాజరు వివరాల సేకరణ
పాఠశాల మొత్తం వివరాలు తనిఖీ సందర్భంలో ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలంటూ సీఆర్పీలకు సూచనలు
దీనికై ప్రత్యేక గూగుల్ ఫార్మేట్ విడుదల
క్రింద ఇచ్చిన గూగుల్ ఫార్మేట్ లింక్ ద్వారా వివరాలు ఇకపై పంపాల్సి ఉంటుంది
CRP VISIT REPORT LINK
👇👇👇👇