సాధారణ లీవ్స్ (CL) అయిపోయిన సందర్భంలో సమైక్యాంధ్ర లీవ్స్ వాడుకోవడానికి....🌾
నియమాలు:
👉 వీటిని ఏ కారణం చేతనైన పెట్టుకోవచ్చు.. ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం అవసరం లేదు.
👉 వీటిని ఒకే ఫేస్ లో పెట్టుకోవాలి అని నిబంధన లేదు.
👉 వీటిని Half Day సంక్షన్ చేయరాదు.
👉 1 రోజు నుండి 16 రోజుల వరకు పెట్టుకోవచ్చు..
👉 అవసరం అయితే 16 సార్లు పెట్టుకోవచ్చు..
👉 ఇవి పరిహార (compensatary) సెలవులు
👉 వాటిని సరెండర్ చేయడానికి, రిటైర్మెంట్ అప్పుడు నగదు పొందడానికి వీలులేదు..
👉 వరుసగా 3 రోజులు పెట్టితే..మధ్యలో పబ్లిక్ హాలిడే వస్తే అది కూడా కౌంట్ అవుతుంది.
👉 ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే వరకు పెట్టుకోవచ్చు..Lapse కావు.
👉 Separte లీవ్ అకౌంట్ SR లో మెయింటైన్ చేయాలి.