• Home/
  • /
  • ఏపీ సర్పంచుల పదవీ కాలం ముగింపు - స్పెషల్ ఆఫీసర్ల నియామకం!

ఏపీ సర్పంచుల పదవీ కాలం ముగింపు - స్పెషల్ ఆఫీసర్ల నియామకం!

 *ఏపీ సర్పంచుల పదవీ కాలం ముగింపు - స్పెషల్ ఆఫీసర్ల నియామకం!* 

 
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీల పాలనలో కీలక మార్పు! ఏప్రిల్ 2తో ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం పూర్తి కానుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం G.O.Ms.No.47 విడుదల చేసింది.
 
 
 
*ముఖ్యమైన అప్‌డేట్స్:*
 
ఏప్రిల్ 3 నుండి స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభం.
 
తహశీల్దార్, MPDO, MEOలకు బాధ్యతలు.
 
పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు వీరిదే అధికారం.
 
కలెక్టర్లకు నియామక బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు.