• Home/
  • /
  • భారత ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ CENSUS 2027 - అధికారిక మార్గదర్శకాలు:

భారత ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ CENSUS 2027 - అధికారిక మార్గదర్శకాలు:

 *భారత ప్రభుత్వం _ హోం మంత్రిత్వ శాఖ*

 
━━━━━━━━━━━━━━━━
*CENSUS 2027 - అధికారిక మార్గదర్శకాలు:*
━━━━━━━━━━━━━━━━
 
*//అత్యవసరం మరియు అత్యంత ముఖ్యమైనది//*
 
━━━━━━━━━━━━━━━━
*గణన షెడ్యూల్:*
━━━━━━━━━━━━━━━━
 
*➡️దశ–1: ఇళ్ల జాబితా & గృహ గణన*
 
*ఏప్రిల్ – సెప్టెంబర్ 2026*
 
*➡️దశ–2: జనాభా లెక్కింపు*
 
*ఫిబ్రవరి 2027*
 
*ప్రత్యేక ప్రాంతాలు:*
 
*సెప్టెంబర్ 2026లోనే పూర్తి*
 
━━━━━━━━━━━━━━━━
*గౌరవ వేతనం (HONORARIUM)*
━━━━━━━━━━━━━━━━
 
*ఎన్యుమరేటర్లు & సూపర్వైజర్లు:*
*₹25,000 (₹9,000 + ₹16,000)*
 
*స్వంత మొబైల్ తప్పనిసరి'*
*TA/DA లేదు*
 
*రాష్ట్ర స్థాయి అధికారులు*
*₹75,000 / ₹30,000*
 
*జిల్లా & డివిజనల్ అధికారులు ₹60,000*
 
*జిల్లా ఇతర సిబ్బంది*
*₹45,000*
 
*చార్జ్ అధికారులు / క్లర్క్*
*₹45,000 / ₹30,000*
 
*⚠️పని పూర్తయిన తర్వాత మాత్రమే చెల్లింపు*
 
━━━━━━━━━━━━━━━━
*సాంకేతిక సహాయం:*
━━━━━━━━━━━━━━━━
 
*Technical Assistant → ₹25,000 / నెల*
 
*MTS → ₹18,000 / నెల*
 
*Outsourcing ద్వారా మాత్రమే నియామకం*
 
━━━━━━━━━━━━━━━━
*మౌలిక సదుపాయాలు:*
━━━━━━━━━━━━━━━━
 
*రాష్ట్రం → ₹30 లక్షలు*
*జిల్లా → ₹15 లక్షలు*
*చార్జ్ → ₹3 లక్షలు*
 
━━━━━━━━━━━━━━━━
*శిక్షణ (TRAINING):*
━━━━━━━━━━━━━━━━
 
*Enumerator → ₹600 / రోజు*
 
*Master Trainer → ₹1,800 / రోజు*
 
*🚗TA → ₹4,000 వరకు*
 
*వేదిక → ₹7,500 / బ్యాచ్*
 
━━━━━━━━━━━━━━━━
*ఖచ్చితమైన అమలు తప్పనిసరి:*
━━━━━━━━━━━━━━━━
 
*డిజిటల్ డేటా సేకరణ*
 
*మొబైల్ యాప్ వినియోగం*
 
*సమయపాలన అత్యంత ముఖ్యం*
 
━━━━━━━━━━━━━━━━
*🟢FINAL MESSAGE*
━━━━━━━━━━━━━━━━
*“సరిగ్గా గణన – దేశ అభివృద్ధికి పునాది”*
 
*“ప్రతి వ్యక్తి – ప్రతి సమాచారం ముఖ్యం”*