• Home/
  • /
  • 𝗧𝗜𝗦 (𝗘𝗜𝗦) 𝗲𝗱𝗶𝘁 𝘀𝗼𝗼𝗻.TEACHER INFORMTION SYSTEM EDIT OPTION

𝗧𝗜𝗦 (𝗘𝗜𝗦) 𝗲𝗱𝗶𝘁 𝘀𝗼𝗼𝗻.TEACHER INFORMTION SYSTEM EDIT OPTION

 𝗧𝗜𝗦 (𝗘𝗜𝗦) 𝗲𝗱𝗶𝘁 𝘀𝗼𝗼𝗻.TEACHER INFORMTION SYSTEM EDIT OPTION

*𝗧𝗜𝗦 (𝗘𝗜𝗦) 𝗲𝗱𝗶𝘁 𝘀𝗼𝗼𝗻.*
*అందరు ఉపాధ్యాయులకు తెలియచేయునది ఏమనగా 𝗟𝗘𝗔𝗣 𝗔𝗣𝗣 నందు 𝗧𝗜𝗦 𝗣𝗿𝗲𝘃𝗶𝗲𝘄 మీ 𝗧𝗜𝗦 𝗗𝗮𝘁𝗮 𝘃𝗲𝗿𝗶𝗳𝘆 చేసుకోవలెను. అలాగే 𝗖𝗦𝗘 𝘀𝗶𝘁𝗲 లోకి మీ 𝗟𝗘𝗔𝗣 𝗟𝗢𝗚𝗜𝗡 𝗖𝗥𝗘𝗗𝗘𝗡𝗧𝗜𝗔𝗟𝗦 తో లాగిన్ అయ్యి మీ 𝗧𝗜𝗦 𝗽𝗱𝗳 𝗱𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 చేసుకుని మీ వివరాలు చెక్ చేసుకుని ఏవైనా కరెక్షన్స్ ఉన్నా, addings ఉన్నా ఆ pdf మీద రాసి సిద్ధంగా ఉంచుకోవలెను. 𝗧𝗜𝗦 కి edit ఇవ్వగానే ఆ వివరాలు సరిచేసుకుని సబ్మిట్ చేయాలి. 𝗧𝗜𝗦 𝗲𝗱𝗶𝘁 కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొనుటకు అందరు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండవలెను.*