• Home/
  • /
  • వైద్య, ఆరోగ్యశాఖలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

వైద్య, ఆరోగ్యశాఖలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

 👉 *వైద్య, ఆరోగ్యశాఖలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్*

 
👉కృష్ణా జిల్లాలోని యూపీహెచ్సీ,
పీహెచ్సీల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి యుగంధర్ 
తెలిపారు.
 
 👉దరఖాస్తు చేసేందుకు డిసెంబరు 31.
 
యూపీహెచ్సీల్లో గ్రేడ్-2 ఫార్మసిస్ట్ పోస్టు 1, 
 
గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 2, 
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4, 
లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు 10, 
పీహెచ్సీల్లో గ్రేడ్-2 
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 12,
 ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 16, 
 
శానిటరీ అటెండర్ కమ్ 
వాచ్మెన్ పోస్టులు 10 
 
 👉నోటిఫికేషన్ వివరాలను https:///krishna.ap.gov.in వెబ్సైట్లో ఉంచామని, దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్లో పేర్కొన్న ధ్రువపత్రాలను సమర్పించాలని కోరారు.