జనగణన–2027 – స్వర్ణ గ్రామ & వార్డు సచివాలయ సిబ్బందిని ఎణుమరేటర్లు మరియు పర్యవేక్షకులుగా వినియోగించుకునేందుకు భారతదేశ రిజిస్ట్రార్ జనరల్ & జనగణన కమిషనర్ ఆమోదం – గ్రామ & వార్డు సచివాలయ సిబ్బందిని నియోగించుటకు జిల్లా కలెక్టర్లు మరియు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లకు జారీ చేసిన సూచనలు.
