డిసెంబర్ 5, 2025 నాడు మెగా పేరెంట్ టీచర్స్ సమావేశమునకు పాఠశాల సమావేశమునకు సంబంధించి విద్యార్థులకు, మీటింగ్ లో పాల్గొనే వారందరికీ(తల్లిదండ్రులు, SMC సభ్యులు & దాతలు / ఆహ్వానితులు) మధ్యాహ్న భోజనం అందించుటకు సూచనలతో కూడిన తాజా ఉత్తర్వులు జారీ చేసిన ఎం డి ఎం డైరెక్టర్
