• Home/
  • /
  • ఈ రోజు జరిగిన DEO గారి వెబెక్స్ మీటింగ్ లోని ముఖ్యశాలు:-

ఈ రోజు జరిగిన DEO గారి వెబెక్స్ మీటింగ్ లోని ముఖ్యశాలు:-

 *↘️ ఈ రోజు జరిగిన DEO గారి వెబెక్స్ మీటింగ్ లోని ముఖ్యశాలు:-*

 
*💫 మనం ఎన్రోల్మెంట్ డ్రైవ్ చాలా బాగానీర్వహించాము.కానీ 1వ తరగతి ఆన్లైన్ ఎంట్రీ చాలా తక్కువుగా చేశాము.*
 
*💫కావున అందరు హెడ్ మాస్టర్స్ మీరు ఎంతమందిని 1వ తరగతి స్టూడెంట్స్ గుర్తించారో అందరినీ వెంటనే udise లో ఆన్లైన్ చేయాలి.*
 
*💫ఎక్కువ మందిని ఆన్లైన్ చేసినప్పుడే మనం చేసిన ఎన్రోల్మెంట్ డ్రైవ్ కి అర్థం ఉంటుంది.లేని యడల మనం ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది మొక్కుబడిగా చేసినట్లే అవుతుంది.*
 
*💫మన జిల్లాలో 5+ age children 20892 మంది ఇందులో మనకు కమీషనర్ గారి ఇచ్చిన టార్గెట్ 55% అంటే 11491 ..కానీ ఇప్పటి వరకు మన జిల్లాలో ఆన్లైన్ చేసిన స్టూడెంట్స్ కేవలం 3658 మాత్రమే.*
 
*💫కావున అందరు కూడా వెంటనే 1వ తరగతి ఆన్లైన్ మీ ఏరియాలో ఉన్నా ఎక్కువ మందిని మన స్కూల్స్ లో జాయిన్ చేసేలా చూసి వారిని వెంటనే ఆన్లైన్ చేయాలి.*
 
*💫అలానే ప్రోగ్రేషన్ యాక్టివిటీ అన్ని స్కూల్స్ వారు వెంటనే పూర్తి చేయాలి.*
 
*💫మీకు ఏమైనా సందేహాలు ఉంటే MRC సిబ్బందిని సంప్రదించగలరు.*
 
*💫 లీప్ యాప్ లో మీ లాగిన్ లో మీ ఏరియాలో ఎంత మంది 5+age children ఉన్నారో ఆ వివరాలు అన్ని వస్తున్నాయి.*
 
*💫వాటిని పరిశీలించి వారితో మాట్లాడి వీలున్నంత ఎక్కువ మందిని మన స్కూల్స్ లో జాయిన్ చేయగలరు.*
 
*👆పై అన్ని విషయాలు చాలా ప్రాముఖ్యత గల అంశాలు కావున అన్ని విషయాలు వెంటనే పూర్తి చేయగలరు.*