• Home/
  • /
  • ఫోన్లో.. పోస్టాఫీస్! ‘డాక్ సేవ' DAK SEWA APP యాప్ ఆవిష్కరణ

ఫోన్లో.. పోస్టాఫీస్! ‘డాక్ సేవ' DAK SEWA APP యాప్ ఆవిష్కరణ

 ఫోన్లో.. పోస్టాఫీస్!

 
   ‘డాక్ సేవ' యాప్ ఆవిష్కరణ
 
న్యూఢిల్లీ : భారత తపాల శాఖ అందిస్తున్న
 
సేవలన్నీ ఇక ఫోన్లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొం దించిన 'డాక్ సేవ' యాప్ను మంగళవారం ఆవిష్కరించింది.
 
 ‘ఇక పోస్టాఫీస్ మీ జేబులోనే' అంటూ తపాల శాఖ ఎక్స్లో పోస్టు పెట్టింది. తపాల శాఖ అందించే పార్సిల్ ట్రాకింగ్, పోస్టేజ్ కోసం అయ్యే ఖర్చులు, ఫిర్యాదు నమోదు, బీమా ప్రీమియం చెల్లింపు వంటి వివిధ రకాల సేవలను పొందొచ్చు. స్పీడ్ పోస్ట్, మనీ ఆర్డర్ వివరాలను రియల్టైమ్లో ట్రాక్ చేసుకోవచ్చు. దేశీయ, అంతర్జాతీయ పార్శిల్ సేవలకు ఎంత ఛార్జీ అవుతుందో తక్షణమే లెక్కించుకోవచ్చని తెలిపింది
 
CLICK THE BELOW LINK TO DOWNLOAD DAK SEWA APP