*Alert for Fee Payment to SSC OLD Syllabus Students*
రెగ్యులర్ పదో తరగతిలో Old Syllabus SSC fail అయిన విద్యార్ధులకు ఓపెన్ స్కూల్ లో మాత్రమే ఫీజు కట్ట వలెను.
లాస్ట్ డేట్ Extended upto 08-11-2025.
పై Limk లో Ap open School website నందు
SCHOOL NAME
STUDENT NAME తో సహా లిస్ట్ ఉంటుంది కావలసిన విద్యార్థిని Select చేసుకొని
Registration Fee 300 + service Charge చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకొనవలెను..
తర్వాత December నెలలో ఎగ్జామ్ FEE కట్టుకోవడానికి ఆప్షన్ ఓపెన్ అవుతుంది అప్పుడు Subject కి వంద రూపాయలు చొప్పున చెల్లించవలసి ఉంటుంది.