ఫ్లాష్... ఫ్లాష్... AP Open School Admissions 2026-27 ప్రారంభం! 🚨
📢 SSC (10వ తరగతి) మరియు ఇంటర్మీడియట్ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS), అమరావతి 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
🗓️ ముఖ్యమైన తేదీలు
✅ అడ్మిషన్ల ప్రారంభం : 12 జూన్ 2026
✅ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ : 30 జూలై 2026
✅ సాధారణ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 31 జూలై 2026
✅ రూ.200 లేట్ ఫీజుతో దరఖాస్తు అవకాశం : 01 ఆగస్టు 2026 నుండి 15 ఆగస్టు 2026 వరకు
🎯 చదువు మధ్యలో ఆగిపోయిన వారు, ఉద్యోగం చేస్తూ చదువుకోవాలనుకునే వారు, SSC లేదా ఇంటర్ పూర్తి చేయాలనుకునే వారికి APOSS ఒక మంచి అవకాశం.
📌 ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేయబడినది ఏమనగా, 2026-27 విద్యా సంవత్సరానికి APOSS SSC మరియు ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయబడింది.
| క్రమ సంఖ్య | వివరాలు | తేదీ |
|---|---|---|
| 1 | అడ్మిషన్ల ప్రారంభం | 12-06-2026 |
| 2 | ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ | 30-07-2026 |
| 3 | సాధారణ ఫీజుతో అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ | 31-07-2026 |
| 4 | రూ.200 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ | 01-08-2026 నుండి 15-08-2026 వరకు |
