ఫ్లాష్... ఏకలవ్య పాఠశాలలో టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
ఖాళీల వివరాలు:
★ ప్రిన్సిపల్: 225
★ పీజీటీ: 1460
★ టీజీటీ: 3962
★ హాస్టల్ వార్డెన్ (పురుషులు): 346
★ హాస్టల్ వార్డెన్ (మహిళలు): 289
★ స్టాఫ్ నర్స్ (మహిళలు): 550
★ అకౌంటెంట్: 61
★ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 228
★ ల్యాబ్ అటెండెంట్: 146
★ మొత్తం పోస్టుల సంఖ్య: 7267
★ ఆన్లైన్ అప్లై చివరి తేదీ: 23.10.2025
👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అర్హతలు, సిలబస్, ఫీజు, ఆన్లైన్ అప్లై లింక్స్ క్రింది link లో కలవు.👇