• Home/
  • /
  • ఓపెన్ http://B.Ed నోటిఫికేషన్ విడుదల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యా సంవత్సరం: 2026-27 & 2027-28

ఓపెన్ http://B.Ed నోటిఫికేషన్ విడుదల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యా సంవత్సరం: 2026-27 & 2027-28

 *ఓపెన్ http://B.Ed నోటిఫికేషన్ విడుదల*

 
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 
విద్యా సంవత్సరం: 2026-27 & 2027-28
 
కోర్స్ వ్యవధి: 2 సంవత్సరాలు
 
ఎవరు అప్లై చేయవచ్చు:
1. ఇన్ సర్వీస్ టీచర్లు - SGT టీచర్లు
2. http://D.Ed అభ్యర్థులు 
 
 *గమనిక:*
గత 3 సంవత్సరాల నుండి "2 సంవత్సరాల ఇన్ సర్వీస్" నిబంధన ఎత్తివేయబడింది.
 
వివరాలు:
*1. DSC 2025 SGT టీచర్లు కూడా అప్లై చేయవచ్చు. Verification సమయంలో ఎంత సర్వీస్ ఉందో అంతకు M.E.O గారి నుండి సర్టిఫికెట్ తీసుకుంటే సరిపోతుంది.*
 
2. నిరుద్యోగ http://D.Ed అభ్యర్థులు ఏదైనా పాఠశాలలో లేదా విద్యా వాలంటీర్ గా చేసిన అనుభవం సర్టిఫికెట్ ఉంటే చాలు.
 
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం: 05-07-2026
దరఖాస్తుకు చివరి తేదీ: 24-07-2026
 
Entrance Exam: ఆగస్టు మొదటి వారంలో Online లో ఉంటుంది
 
*అర్హులైన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.*