కొత్తగా టీచర్లకు LEAP యాప్ లో లీవ్స్ అప్లై చేయడానికి లీవు అకౌంట్లో ఎటువంటి సమాచారం ఉండదు. కాబట్టి కొత్త ఉపాధ్యాయులు సెలవు పెట్టుకోవడానికి ఈ క్రింది ప్రాసెస్ చేయవలసి ఉంటుంది..
* LEAP login
* Teacher
* Teacher services
* Leave management
* Leave account history
* Leave account history లో CLs 4, SCL 2, మహిళలకైతే Special Casual leave for womens 1 add చేసుకుని confirm చేసుకోవాలి.
* ఉన్నత పాఠశాలల్లో అయితే HM, మండల పరిషత్ లో పనిచేసే వారికి MEO లీవ్ అకౌంటును అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన వెంటనే మీరు LEAP App లో సెలవు అప్లై చేసుకోవచ్చు.