• Home/
  • /
  • ఇకపై OPTIONAL HOLIDAYS ను SCHOOL ప్రాతిపదికన వినియోగించుకోవాలి. INDIVIDUAL గా లేదు.

ఇకపై OPTIONAL HOLIDAYS ను SCHOOL ప్రాతిపదికన వినియోగించుకోవాలి. INDIVIDUAL గా లేదు.

 *💥ఇకపై OPTIONAL HOLIDAYS ను SCHOOL ప్రాతిపదికన వినియోగించుకోవాలి. INDIVIDUAL గా లేదు.*

 
📢 *Optional Holidays (OH) & Local Holidays (LH) పై అకడమిక్ క్యాలెండర్‌లోని ముఖ్యమైన అంశాలు* 
 
🔹 *Optional Holidays (OH* ):
" *Optional Holidays may be availed at school level as per the rules in force* ."
 
అంటే, ఐచ్ఛిక సెలవులను (OH) వ్యక్తిగత ప్రాతిపదికన కాకుండా పాఠశాల స్థాయిలో, అమలులో ఉన్న నిబంధనలకు అనుగుణంగా వినియోగించుకోవాలి.
 
🔹 *Local Holidays (LH)* :
" *Local Holidays should be availed with prior permission from higher authorities* ."
 
అంటే, స్థానిక సెలవులు (LH) ఉన్నతాధికారుల ముందస్తు అనుమతితో మాత్రమే వినియోగించుకోవాలి.
 
⚠️ *అందువల్ల OH మరియు LHల విషయంలో అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి*