
ఉపాధ్యాయుల ప్రమోషన్లపై తాజా అప్డేట్
* ఉపాధ్యాయుల ప్రమోషన్స్ ప్రక్రియలో మరో ముఖ్యమైన అడుగు ముందుకు పడింది. సాధారణ సీనియారిటీ జాబితాల ధ్రువీకరణ కోసం అమరావతిలోని విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఏప్రిల్ 13 నుండి 17 వరకు వివిధ జోన్ల వారీగా సీనియారిటీ జాబితాలను తనిఖీ చేయనున్నారు. ✓ ఈ ప్రక్రియ అనంతరం ఫైనల్ సీనియారిటీ జాబితాలు విడుదల అవుతాయి.
📚 ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం 📰 AP Teachers News