• Home/
  • /
  • అకాడమిక్ క్యాలెండర్‌పై SCERT స్పందన

అకాడమిక్ క్యాలెండర్‌పై SCERT స్పందన

 🅰️🅿️

📖
*అకాడమిక్ క్యాలెండర్‌పై SCERT స్పందన*
 
        అకాడమిక్ క్యాలెండర్ విడుదల విషయమై SCERT అధికారులను సంప్రదించగా, *Teacher Hand Book (THB)* మరియు Academic Calendar లను ఒక వారం రోజులలో విడుదల చేయనున్నట్లు తెలియజేశారు.
 
📚 పాఠశాలల విద్యా కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలతో కూడిన ఈ పత్రాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.