ప్రత్యేక సమగ్ర సంస్కరణ (Special Intensive Revision - SIR) 2026 గురించి. ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను ధృవీకరించి, సరైన ఓటరు జాబితాను తయారు చేయడానికి ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది.
Step 1:
వెబ్‌సైట్‌కు వెళ్లండి:
voters.eci.gov.in
Step 2:
మీ EPIC (Voter ID) నంబర్ లేదా మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
Step 3:
"Special Intensive Revision 2026" లో "Fill Enumeration Form" పై క్లిక్ చేయండి.
Step 4:
రాష్ట్రంగా Andhra Pradesh ఎంచుకుని, మీ EPIC నంబర్‌తో Search చేయండి.
Step 5:
మొబైల్‌కు వచ్చిన OTP ద్వారా ధృవీకరణ పూర్తి చేయండి.
Step 6:
మీకు సంబంధించిన Category ఎంచుకోండి.
Step 7:
ఈ వివరాలను సరిచూసి నమోదు చేయండి:
Step 8:
ఆధార్ OTP ద్వారా వివరాలను ధృవీకరించండి.
Step 9:
ఫారం సమర్పించిన తర్వాత Acknowledgement Receipt డౌన్‌లోడ్ చేసుకొని భద్రపరచండి.
✅ అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో ఉండేలా చూడటం
✅ అనర్హులు లేదా డూప్లికేట్ నమోదులను తొలగించడం
✅ ఓటరు జాబితాను నవీకరించడం
📞 Election Help Desk Number: 1950
🚨 ఓటర్లకు ముఖ్య సమాచారం – SIR 2026 ప్రారంభం
మీ ఓటరు వివరాలను వెంటనే ధృవీకరించండి.
voters.eci.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి Enumeration Form నింపండి.
OTP ద్వారా ధృవీకరణ పూర్తి చేసి, Acknowledgement Receipt డౌన్‌లోడ్ చేసుకోండి.
✅ మీ పేరు ఓటరు జాబితాలో సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయండి.
📞 సహాయం కోసం: 1950
