నిలుపుదల చేసిన కమ్యూటేషన్ రికవరీ, ఏప్రిల్ 2026 నెలతో రికవరీ పూర్తవుతుంది వాటి సమాచారం....
1) 11.3 సంవత్సరాలు పూర్తయిన వారికి కమ్యూటేషన్ రికవరీ, నవంబర్ నెల నుంచి ఏప్రిల్ వరకు కోర్టు స్టే ఆర్డర్ తీర్పును అనుసరించి నిలుపుదల చేశారు.
2) W. P. no 24822/2024 కమ్యూటేషన్ రికవరీ పై స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగినది.
3) 28.4.2025 తేదీన గౌరవ హైకోర్టు వారు ఈ స్టే ఆర్డర్ ను డిస్మిస్ చేయడం జరిగింది.
4) రాష్ట్ర ప్రభుత్వము మే నెల 2025 నుంచి నిలుపుదల చేసిన కమ్యూటేషన్ రికవరీ ప్రారంభించారు .
5) నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు నిలుపుదల చేసిన కమ్యూటేషన్ రికవరీ మొత్తము, 12 వాయిదాలలో రికవరీ చేశారు.
Note.. 1)ఆరు నెలలు నిలుపుదల జరిగిన వారికి మొత్తము రికవరీ ఏప్రిల్ 2026 తో 12 వాయిదాలు పూర్తవుతుంది గమనించగలరు.
2) తక్కువ మొత్తము తీసుకున్నా వారికి ఇప్పటికే పూర్తయి ఉండవచ్చు.