• Home/
  • /
  • 𝗙𝗟𝗡 𝗧𝗿𝗮𝗶𝗻𝗶𝗻𝗴- 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗮𝗻𝗰𝗲

𝗙𝗟𝗡 𝗧𝗿𝗮𝗶𝗻𝗶𝗻𝗴- 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗮𝗻𝗰𝗲

 𝗙𝗟𝗡 𝗧𝗿𝗮𝗶𝗻𝗶𝗻𝗴- 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗮𝗻𝗰𝗲 

 
*ఎఫ్.ఎల్.ఎన్. ట్రైనింగ్‌కు హాజరయ్యే ఉపాధ్యాయులందరూ స్పెషల్ డ్యూటీ నందు ఎఫ్.ఎల్.ఎన్. ట్రైనింగ్‌ను తప్పనిసరిగా అప్లై చేయవలెను.*
 
*నిన్న సాయంత్రం ఎవరైనా అప్లై చేయకుండా ఉన్నట్లయితే, వారు ఈరోజు అప్లై చేయవలెను. ఈరోజు నుండి 5 రోజుల పాటు (09-06-2026 వరకు) ఒకేసారి స్పెషల్ డ్యూటీ అప్లై చేయవలెను. డేట్ మారినందువల్ల నిన్నటి తేదీకి ఈరోజు అప్లై చేయలేరు.*
 
*Venue Code ఎంటర్ చేసే ముందు, మీరు ట్రైనింగ్‌కు హాజరయ్యే Venue యొక్క UDISE Code ను జాగ్రత్తగా, ఎటువంటి తప్పులు లేకుండా నమోదు చేసి Verify పై క్లిక్ చేయవలెను. Verify చేసిన తర్వాత సంబంధిత పాఠశాల పేరు డిస్ప్లే అవుతుంది.*
 
*పాఠశాల పేరు సరిగా చూపించబడిందని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే Special Duty Submit చేయవలెను.*
 
*అలాగే, ట్రైనింగ్ Venue వద్ద నిర్ణీత సమయాలలో తప్పనిసరిగా In-Time మరియు Out-Time ను Capture చేయవలెను.*