• Home/
  • /
  • స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) ఏర్పాటుపై జాతీయ విద్యా శాఖ మార్గదర్శకాలు విడుదల.

స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) ఏర్పాటుపై జాతీయ విద్యా శాఖ మార్గదర్శకాలు విడుదల.

 *💥 స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) ఏర్పాటుపై జాతీయ విద్యా శాఖ మార్గదర్శకాలు విడుదల.* 

 
*SMC ఎన్నికలు:*
★ కొత్త విద్యా సంవత్సరం 2026-27 ప్రారంభమైన నెలలోపు ఎన్నుకోవాలంటూ ఆదేశాలు.
★ 100 మంది విద్యార్థుల వరకు 12 నుండి 15 మంది సభ్యులు.
★ 100 నుండి 500 వరకు విద్యార్థులు 15 నుండి 20 మంది సభ్యులు.
 
*★ 500 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే 20 నుండి 25 మంది సభ్యులు*