🌟 సైన్స్ సమగ్ర మహోత్సవ్ – 2K26 🌟
జాతీయ విజ్ఞాన దినోత్సవం (28.02.2026) సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సైన్స్ సమగ్ర మహోత్సవ్ – 2K26 కార్యక్రమం నిర్వహించబడుతుంది.
📌 ప్రతి పాఠశాలలో 23 ఫిబ్రవరి 2026న (10AM–12PM) సైన్స్ ఎగ్జిబిషన్ & డెమో నిర్వహించాలి.
📌 ప్రతి మెంటర్ గరిష్టంగా 3 మంది విద్యార్థులతో ఒక బృందం ఏర్పాటు చేయవచ్చు.
📌 10వ తరగతి విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఎంపిక చేయరాదు.
📌 ప్రతి పాఠశాల గరిష్టంగా 10 బృందాలు పాల్గొనవచ్చు.
📝 రిజిస్ట్రేషన్: 15.02.2026 నుండి 22.02.2026 వరకు LEAP యాప్‌లో *HM లాగిన్ లో* చేయాలి.
🏆 పాఠశాల → మండల → జిల్లా → రాష్ట్ర స్థాయిలో మూల్యాంకనం జరుగుతుంది.
🎖 రాష్ట్ర స్థాయి విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు మరియు ప్రత్యేక గుర్తింపు ఇవ్వబడుతుంది.
🏅 రాష్ట్ర స్థాయి విజేతలకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేయబడుతుంది.
📢 అన్ని ప్రభుత్వ UP మరియు High Schools తప్పనిసరిగా చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.