ECET - డిప్లొమా విద్యార్థులు బిటెక్ లో జాయిన్ అవడానికి రాసే పరీక్ష .. చివరి తేదీ : 07/04/2025.. లేట్ ఫీజుతో 28 ఏప్రిల్
???? ICET - డిగ్రీ విద్యార్థులు MBA , MCA లో చేరడానికి అప్లై చేయాలి. చివరి తేదీ : 09 ఏప్రిల్ .. 10,000 లేట్ ఫీజుతో 28 ఏప్రిల్ వరకు
???? EAPCET బీటెక్ , ఫార్మసీ, నర్సింగ్ , అగ్రికల్చర్ డిగ్రీ లో చేరడానికి రాసే పరీక్ష .. చివరి తేదీ : 24 ఏప్రిల్ , లేట్ ఫీజుతో 16 మే వరకు
???? AP LAWCET (లాయర్ కోర్సులు)
3 ఏళ్ల LLB, 5 ఏళ్ల Llb కోర్సుల్లో జాయిన్ అవడానికి రాసె పరీక్ష . చివరి తేదీ 27 ఏప్రిల్ , లేట్ ఫీజుతో 25 మే వరకు
???? AP PECET : D. PEd , B.PEd అంటే డిప్లొమా ఇన్ ఫిసికల్ ఎడ్యుకేషన్ , బాచిలర్ ఇన్ physical ఎడ్యుకేషన్.. స్కూల్స్ లో pet టీచర్ గా వర్క్ చేయాలి అనుకునే వారు ఈ కోర్స్ చేయవచ్చు. చివరి తేదీ : 7 జూన్
???? AP PGECET : ఎంటెక్ , ఎంఫార్మసీ , ఫార్మా d, కోర్సుల్లో జాయిన్ అవడానికి రాసె పరీక్ష . చివరి తేదీ : 30 ఏప్రిల్.. లేట్ ఫీజుతో 26 మే వరకు
???? AP PGCET - డిగ్రీ పూర్తి అయిన విద్యార్థులు MA , MCOM, MSC చేరడానికి రాసే పరీక్ష . చివరి తేదీ : 05 మే
https://cets.apsche.ap.gov.in/
???? POLY CET - పదవ తరగతి పూర్తి అయిన విద్యార్థులు పాలిటెక్నిక్ లో చేరడానికి రాసే పరీక్ష .