• Home/
  • /
  • HEADS OF ACCOUNTS UPDATED IN CFMS

HEADS OF ACCOUNTS UPDATED IN CFMS

 HEADS OF ACCOUNTS UPDATED IN CFMS 

 
CFMSలో 2025-26 ఆర్థిక సంవత్సరంకి సంబంధించిన కొత్త Head of Accounts (HOAs) అప్డేట్ అయ్యాయి.
 
అన్ని DDOలు, బిల్లు తయారీ అధికారులు తప్పనిసరిగా కొత్త HOA కోడ్స్‌తోనే బిల్లులు అప్‌లోడ్ చేయాలి.
 
జీతాలు, కాంటింజెన్సీ, ఇతర ఖర్చుల బిల్లులకు సంబంధించి సరైన HOAలు ఎంచుకోవాలి.
 
CFMSలో "Head of Account Search" ద్వారా కొత్త కోడ్స్ చూడవచ్చు.
 
బడ్జెట్ ప్రకారం కేటాయింపులు, కొత్త స్కీంలకు కూడా ప్రత్యేక HOAలు ఉన్నాయి.
 
లింక్: